ప్రపంచాన్ని ఒక్కతాటిపైకి తెచ్చే మధుర స్వరం.. అంతర్జాతీయ సంగీత దినోత్సవం
ప్రపంచాన్ని ఒక్కతాటిపైకి తెచ్చే మధుర స్వరం.. అంతర్జాతీయ సంగీత దినోత్సవం కూకట్పల్లి విలేజ్ : అక్టోబర్ 1 (ప్రజావాణి) అంతర్జాతీయ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకుని కూకట్పల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకులు మొలుగు ఆనంద్ రావు సంగీత ప్రియులకు శుభాకాంక్షలు తెలిపారు. సంగీతం భాష, ప్రాంతం, సంస్కృతులకు అతీతంగా ప్రజలను ఏకం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న అంతర్జాతీయ సంగీత దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1975 అక్టోబర్ 1న ఇంటర్నేషనల్ మ్యూజిక్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ...