ప్రధానిచే ప్రశంసలు పొందిన ముదిగుంట గ్రామంలో ఏరులై పారుతున్న మద్యం
*ప్రధానిచే ప్రశంసలు పొందిన ముదిగుంట గ్రామంలో ఏరులై పారుతున్న మద్యం!* అభివృద్ధికి చిరునామాగా నిలిచిన గ్రామంలో మద్యం మాఫియా జోరు.. యువత జీవితాలు ఛిద్రం ప్రజావాణి, జైపూర్, అక్టోబర్ 06 జైపూర్ మండలం ముదిగుంట గ్రామాన్ని భారత దేశ ప్రధాని చే ప్రశంసలు పొందిన గ్రామం నేడు బెల్టు షాపులతో మద్యం ఏరులై పారి గ్రామం అపకీర్తి పాలవుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామంలో విచ్చలవిడిగా మద్యం లభిస్తుండటంతో యువత, కూలీలు, పేద కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారికంగా...