ప్రతి పౌరుడికి సమాన హోదా కల్పించడమే రాజ్యాంగ లక్ష్యం.

ప్రతి పౌరుడికి సమాన హోదా కల్పించడమే రాజ్యాంగ లక్ష్యం....! చిన్నమండవలో ఘనంగా పౌర హక్కుల దినోత్సవం పౌరుల హక్కులు బాధ్యతలపై అవగాహన కల్పించిన తహసీల్దార్ కరుణశ్రీ ఎస్సై జి నరేష్..! ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ఖమ్మం జిల్లా చింతకాని మండలం చిన్నమండవ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల తహసీల్దార్ కరుణశ్రీ ఎస్సై జి నరేష్ హాజరై ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు వాటి ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఈ...