ప్రతి గ్రామంలో ప్రత్యేక గ్రామసభలు
ప్రతి గ్రామంలో ప్రత్యేక గ్రామసభలు టేక్మాల్ మండలంలో ఘనంగా నిర్వహణ టేక్మాల్: అక్టోబర్ 02 మన సమగ్ర ప్రజావాణి జిల్లా ప్రతినిది మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని టేక్మాల్ మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సర్పంచ్‌ల ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీబీజీ రామ్‌జీ పథకంపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, 125 రోజుల ఉపాధి పనిదినాలు, వాటి ద్వారా గ్రామాలకు కలిగే ప్రయోజనాలను అధికారులు వివరించారు. గ్రామ అవసరాలకు అనుగుణంగా ఇంకుడు...