ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి

  . పస్రా ఎస్సై తాజుద్దీన్. ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ (ప్రజావాణి) గోవిందరావుపేట మండల ప్రజలందరికీ పస్రా ఎస్సై తాజుద్దీన్ గారు హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకే విజయదశమి పర్వదినమని, ఈ పండుగ ప్రతి కుటుంబంలో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ, శాంతిభద్రతల పరిరక్షణలో అంకితభావంతో సేవలందిస్తున్న పస్రా ఎస్సై తాజుద్దీన్ గారి సేవలు ఎంతో హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయని మండల ప్రజలు కొనియాడుతున్నారు. ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో...