ప్రజా సేవలో చెరగని ముద్ర… జైపాల్ ముదిరాజ్
*ప్రజా సేవలో చెరగని ముద్ర... జైపాల్ ముదిరాజ్!* *సేవా స్ఫూర్తికి ప్రతీకగా మాజీ జడ్పీటీసీ ప్రస్థానం* పటాన్‌చెరు, అక్టోబర్ 5 (ప్రజావాణి): ప్రజా సేవలో తనదైన ముద్ర వేసుకున్న పటాన్‌చెరు మాజీ జడ్పీటీసీ మాదిరి జైపాల్ ముదిరాజ్‌కు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సైనికుడిగా ధైర్యం, రైతుగా కృషి, ప్రజా నాయకుడిగా నిబద్ధతతో ఆయన సాగించిన ప్రస్థానం స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు. ప్రజల సమస్యలను తన బాధ్యతగా భావిస్తూ, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన జైపాల్ ముదిరాజ్ సమాజ అభివృద్ధికి విశేషంగా సేవలందించారని...