ప్రజా సమస్యలు వేగంగా పరిష్కరించాలి

ప్రజా సమస్యలు వేగంగా పరిష్కరించాలి.. ఎమ్మెల్యే డా.మురళి నాయక్ సర్పంచులు అధికారులతో సమీక్ష సమావేశం ప్రజావాణి,నెల్లికుదురు:ప్రజా సమస్యల పరిష్కరించడంలో ఆలస్యం చేయకుండా వేగంగా పరిష్కరించాలని ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ అధికారులకు సూచించారు. నెల్లికుదురు లో శనివారం సర్పంచులకు వివిధ శాఖ అధికారులకు నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. మండలంలోని గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై శాఖల వారీగా సుదీర్ఘంగా సమీక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా మురళి నాయక్...