ప్రజా సమస్యలపై పోరాటమే ఊపిరిగా రైతుల సంక్షేమానికి బిజెపి సైకిల్ బాట.
ప్రజా సమస్యలపై పోరాటమే ఊపిరిగా రైతుల సంక్షేమానికి బిజెపి సైకిల్ బాట. 380 కిలోమీటర్ల యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసిన పోతంగల్ నేతలు. తిరిగొచ్చిన కిసాన్ మోర్చా నాయకులకు పోతంగల్‌లో నీరాజనాలు. నూతన ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షుడికి ఘన సన్మానం. కోటగిరి/ప్రజావాణి:-అటు ప్రజల అభ్యున్నతి ఇటు రైతన్న సంక్షేమమే ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు కదం తొక్కాయి.ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల సందర్భంగా చేపట్టిన సేవా సంకల్ప అభియాన్ నేడు గ్రామగ్రామానా స్ఫూర్తి రగిలిస్తోంది.ఇందులో భాగంగా ఇందూరు జిల్లా బీజేపీ కిసాన్...