ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శమూర్తి కామ్రేడ్ ఆర్.వి.కె సత్యనారాయణ

*ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శమూర్తి కామ్రేడ్ ఆర్.వి.కె సత్యనారాయణ* 10 ఏళ్లు గడుస్తున్నా చెరగని ఆర్.వి.కె స్ఫూర్తి - హైదరాబాద్ లో ఘనంగా సంస్మరణ సభ జనగామ జిల్లా ప్రతినిధి, జె.ఉపేందర్, అక్టోబర్ 09 (ప్రజావాణి): ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ (ఓపిడిఆర్)నేత కామ్రేడ్ ఆర్.వి.కె సత్యనారాయణ జీవితం ఆదర్శమైనదని, ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆయన చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని వక్తలు కొనియాడారు. ఆర్.వి.కె అమరులై 10 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా అక్టోబర్ 8వ తేదీన హైదరాబాద్ బాగ్...