ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న బిజెపి

ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న బిజెపి -మోతీలాల్ నాయక్ నాగర్ కర్నూల్ జిల్లా... కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి/అక్టోబర్ 06: (ప్రజావాణి) ఎన్నికల కమిషన్ ముసుగులో దేశ వ్యాప్తంగా ప్రజల ఓట్లను గల్లంతు చేస్తూ ప్రజాస్వామ్య హక్కులను బిజెపి ప్రభుత్వం కాలరాస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి,దిశ కమిటీ జిల్లా సభ్యులు ఎం.మోతీలాల్ నాయక్ ఆరోపించారు. మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ హక్కులను,ప్రజాస్వామ్య పునాదులను కూల్చే కుట్రలో భాగంగానే ఆర్ఎస్ఎస్ ఆదేశాల మేరకు దేశ...