ప్రజాస్వామ్య పరిరక్షణకు రామ్ లీలా మార్చ్ లో పాల్గొనాలి
ప్రజాస్వామ్య పరిరక్షణకు రామ్ లీలా మార్చ్ లో పాల్గొనాలి.. కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు రామ్ గోండ... మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 30 ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓట్ల చోరిని అడ్డుకోవడం రాజ్యాంగ విలువలను కాపాడటమే లక్ష్యంగా ఢిల్లీలో నిర్వహించనున్న రామ్ లీలా మార్చ్ లో పార్టీలకు అతీతంగా ప్రతినిధిని కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు రామ్ గొండా పిలుపునిచ్చారు.. ఈ మార్చ్ ఏ ఒక్క రాజకీయ పార్టీకి పరిమితమైన కార్యక్రమం కాదని, భారతదేశ ప్రజాస్వామ్య విలువలను పరి రక్షించేందుకు...