ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం -అరాచక వాదాన్ని అంతం చేద్దాం
తొర్రూరు అక్టోబర్ 31 (ప్రజావాణి) రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ తొర్రూరు రూరల్ మండలం అద్యక్షులు గట్టు రాంబాబు ఆద్వర్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియ పై ప్రతిపక్షాలు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పి కొడుతూ ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తూ బీజేపీ చేపట్టిన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం-అరాచక వాదాన్ని అంతం చేద్దాం అనే కార్యక్రమం లో భాగంగా మండలంలోని పలువురు ప్రభావశీల వ్యక్తులను కలవడం జరిగింది.ఈకార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పల్లె కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజాస్వామ్య వ్యవస్థ లపై కాంగ్రెస్ మరియు వివిధ...