ప్రజాసేవే నా రాజకీయం

. బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ జిల్లా నాయకులు భూక్య జంపన్న. *ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*:- గురువారం భూక్య జంపన్న ఆధ్వర్యంలో ములుగు జిల్లా కేంద్రం జంపన్న కార్యాలయం యందు నిర్వహించిన 32 వ విడత ఉచిత కంటి వైద్య శిబిరం విజయ వంతగా ముగిసింది .భూక్య జంపన్న మాట్లాడుతూ ములుగు జిల్లా లోని వివిధ మండలాలలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి ఇప్పటి వరకు సుమారు 4వైల పై చిలుకు ప్రజలకు ఉచితంగా కంటి ఆపరేషన్ చెయంచాను సుమారు 17,300 మందికి...