ప్రజాసేవయే ముఖ్యం

ప్రజాసేవయే ముఖ్యం. మన ప్రజావాణి. మంథని ప్రతినిధి. ఈరోజు మంతని మండలం సిరిపురం ఉమ్మడి గ్రామపంచాయతీ బి ఆర్ఎస్ మాజీ సర్పంచ్ ఆవునూరు శంకరమ్మ లింగయ్య దసరా సందర్భంగా ఉమ్మడి గ్రామపంచాయతీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు పదవులు హో దాల కంటే ప్రజల సంక్షేమం గ్రామ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడమే నిజమైన ప్రజాసేవ అని అన్నారు గ్రామ ప్రజలకు అందుబాటులో...