prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 October 2026, 10:56 am Digital Edition : PRAJA VANI

ప్రజాసేవయే ముఖ్యం

ప్రజాసేవయే ముఖ్యం.

మన ప్రజావాణి. మంథని ప్రతినిధి. ఈరోజు
మంతని మండలం సిరిపురం ఉమ్మడి గ్రామపంచాయతీ బి ఆర్ఎస్ మాజీ సర్పంచ్ ఆవునూరు శంకరమ్మ లింగయ్య దసరా సందర్భంగా ఉమ్మడి గ్రామపంచాయతీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు పదవులు హో దాల కంటే ప్రజల సంక్షేమం గ్రామ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడమే నిజమైన ప్రజాసేవ అని అన్నారు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాలు పాలుపంచుకోవడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు అన్నారు గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరు సమస్తిగా కృషి చేయాలని అన్నారు ప్రజల ఆధారాభిమానాలే తమకు గొప్ప బలం అని ప్రజాసేవ తమకు ముఖ్యమని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు జక్కుల సతీస్ కొసన శ్రీనివాస్ పెరుమాండ్ల కిషోర్ కోట శంకర్ మాడిశెట్టి రవి చిగుర్ల కుమార్ పాల్గొన్నారు