ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన గ్రామ సర్పంచ్ కొంగర మల్లమ్మ

ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన గ్రామ సర్పంచ్ కొంగర మల్లమ్మ అక్టోబర్12.ప్రజావాణి న్యూస్/సంగెం సంగెం మండలం ఆశాలపల్లి గ్రామం నుండి సిసి రోడ్డు రామచంద్రపురం వరకు వేసిన రోడ్డు సైడ్ మొరము పోయకుండా వదిలేసిన కాంట్రాక్టర్ వారిపై చర్య తీసుకోవాలని గ్రామ సర్పంచ్ కోరారు. సి సి రోడ్డు అసంపూర్తిగా నిర్మాన్యం చేసిన దాని గూర్చి ఆశాలపల్లి విషయనుసారం తమరికి తెలియజేయునది. ఏమనగా గౌమంత? అమటో (బ్రౌన్' రోడ్డు నుండి రామచంద్రపురం గ్రామం వరకు మలంజూరైన సి సి. రోడ్డు మరియు వైడ్రెన్ అసంపూర్తిగా వదిరేదినారు.పలుమార్లు...