prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 8:06 pm Digital Edition : PRAJA VANI

ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన గ్రామ సర్పంచ్ కొంగర మల్లమ్మ

ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన గ్రామ సర్పంచ్ కొంగర మల్లమ్మ

అక్టోబర్12.ప్రజావాణి న్యూస్/సంగెం

సంగెం మండలం ఆశాలపల్లి గ్రామం నుండి సిసి రోడ్డు రామచంద్రపురం వరకు వేసిన రోడ్డు సైడ్ మొరము పోయకుండా వదిలేసిన కాంట్రాక్టర్ వారిపై చర్య తీసుకోవాలని గ్రామ సర్పంచ్ కోరారు. సి సి రోడ్డు అసంపూర్తిగా నిర్మాన్యం చేసిన దాని గూర్చి ఆశాలపల్లి విషయనుసారం తమరికి తెలియజేయునది. ఏమనగా గౌమంత? అమటో (బ్రౌన్’ రోడ్డు నుండి రామచంద్రపురం గ్రామం వరకు మలంజూరైన సి సి. రోడ్డు మరియు వైడ్రెన్ అసంపూర్తిగా వదిరేదినారు.పలుమార్లు ఎ ఈని మరియు డి ఈని అడిగిన స్పందించ లేదు.పనికి సంబంధించిన ఎస్టిమేషన్ కేఫీలను అడిగిన ప్పందించడం లేదు. కావున వెంటనే మాకు స్లైడ్లైడెన్ మరియు సి సి రోడ్డు పూర్తి చేయగలరు. సి సి రోడ్డు మరియు పైఅడెన్ లేకపోవడం వలన ప్రజలు ఇబ్బంది.పడుతున్నారు సి సి రోడ్డుకు ఇరువైపుల మొరం కూడే పోయలేదు. దీని వలన సి సి రోడ్డు వెబ్బు తినే ప్రమాదం ఉంది. అలాగే పై పనుల యొక్క ఎస్టిమేషన్ కౌఫీలను కూడా ఇప్పించగలరని మనవి.