ప్రజల సమస్యలపై శశిధర్ రెడ్డి ప్రత్యేక చొరవ

*ప్రజల సమస్యలపై శశిధర్ రెడ్డి ప్రత్యేక చొరవ!* *సిఎంసి కమిషనర్ సృజన దృష్టికి బీహెచ్‌ఈఎల్ మెట్రో, సూర్యోదయ కాలనీల సమస్యలు* *మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమివ్వాలని విజ్ఞప్తి* అమీన్‌పూర్, అక్టోబర్ 12 (ప్రజావాణి): కాలనీల్లో పేరుకుపోయిన ప్రజా సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యానికి తావులేకుండా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అమీన్‌పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి కోరారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం అమీన్‌పూర్ సర్కిల్(47)...