ప్రజల రాకపోకలకు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి
*ప్రజల రాకపోకలకు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలి* *మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు* * *మన ప్రజావాణి* *మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-* జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాళ్లవాగు బ్రిడ్జి పనులు జరుగుతున్న సమయంలో ప్రజలకు, వాహనదారులకు రాకపోకల్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాత్కాలిక మట్టి రోడ్డును ఏర్పాటు చేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సంబంధిత ఆర్ అండ్ బి అధికారులకు, మున్సిపల్ అధికారులకు సూచించారు. గురువారం ఆయన రాళ్లవాగు బ్రిడ్జి నిర్మాణ పనులను సంబంధిత...