ప్రజల రక్షణే లక్ష్యంగా.. ములుగులో పోలీసుల ఆయుధ పూజ .జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నథ్ కేకన్ ఐపీఎస్.
ప్రజల రక్షణే లక్ష్యంగా.. ములుగులో పోలీసుల ఆయుధ పూజ .జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నథ్ కేకన్ ఐపీఎస్. ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) ములుగు జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయుధ పూజ నిర్వహించారు. జిల్లా ఎస్పీ కేకాన్ సుధీర్ రామ్‌నాథ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా పూజలు జరిగాయి. విధి నిర్వహణలో ఉపయోగించే ఆయుధాలు, పోలీసు వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, సిబ్బంది క్షేమంగా ఉండాలని ప్రార్థించారు. ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణే పోలీస్...