ప్రజల మద్దతు లేకనే బీజేపీ పార్టీ ఓటు చోరీకి పాల్పడుతోంది వొడితల ప్రణవ్
ప్రజల మద్దతు లేకనే బీజేపీ పార్టీ ఓటు చోరీకి పాల్పడుతోంది వొడితల ప్రణవ్ - ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం * కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన నాయకులు జమ్మికుంట అక్టోబర్ 6 (ప్రజావాణి) ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ప్రతి పౌరుడి హక్కు అని అలాంటి హక్కులను బీజేపీ పార్టీ,ప్రభుత్వం కాలరాస్తుందని దానికి వ్యతిరేకంగా ఓటు చోరీ అంశంపై ఏఐసిసి పిలుపు మేరకు ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఇందిరా చౌక్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ,నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.అనంతరం...