ప్రజల పక్షాన పని చేసే జర్నలిజం వ్యవస్థ అవసరo — రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాసరెడ్డి
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి ప్రజల పక్షాన పని చేసే జర్నలిజం వ్యవస్థ అవసరమని రాష్ట్ర మీ డియా అకాడమీ చైర్మన్ కే. శ్రీని వాసరెడ్డి అన్నారు. జర్నలి స్టులు వృత్తి గౌరవాన్ని నిలబెట్టేలా పని చేయాలని పిలుపుని చ్చారు. రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమా వేశ మందిరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సామాజిక మాధ్య మాలపై నిర్వ హించిన ఒకరోజు వర్క్ షాప్ కు ఆయన ముఖ్య అతిథిగా హా జరయ్యారు. ఈ సందర్భంగా...