ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించొద్దు బచ్చు కృష్ణప్రియ మల్లారెడ్డి
డిజిటల్ రేషన్ కార్డుపై ప్రధాని మోదీ ఫొటో ఎందుకు లేదు? ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించొద్దు బీజేపీ మేడ్చల్ జిల్లా అధికార ప్రతినిధి బచ్చు కృష్ణప్రియ మల్లారెడ్డి మేడ్చల్: రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టడం సంతోషకరమైన విషయమేనని, అయితే రేషన్ కార్డులపై కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు మాత్రమే ముద్రించి ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను లేకుండా చేయడం సమంజసం కాదని బీజేపీ మేడ్చల్ జిల్లా అధికార ప్రతినిధి బచ్చు కృష్ణప్రియ మల్లారెడ్డి...