ప్రకృతి, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ
*ప్రకృతి, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ* *తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ సంబరాలు: గోదా అరుణ్ యాదవ్* మేడ్చల్,ప్రజావాణి: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే గొప్ప పండుగ బతుకమ్మ అని కొక్కొండ గ్రామం 1వ వార్డు సభ్యుడు జి.ఎస్. గోదా అరుణ్ యాదవ్ అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొక్కొండ గ్రామంలోని 1వ వార్డులో సోమవారం సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బతుకమ్మలకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, ఆటపాటలతో...