ప్రకృతిని, పూలను పూజించే పండుగ బతుకమ్మ పండుగ: గోదా అరుణ్ యాదవ్
*ప్రకృతిని, పూలను పూజించే పండుగ బతుకమ్మ పండుగ: గోదా అరుణ్ యాదవ్* *బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న గోద అరుణ్ యాదవ్* తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతికగా ప్రకృతి, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని కొక్కొండ గ్రామ 1వ వార్డు సభ్యుడు జి.ఎస్ అరుణ్ యాదవ్ అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొక్కొండ గ్రామ 1వ వార్డు లో సద్దుల బతుకమ్మ సందర్బంగా ఏర్పాటు చేసిన బతుకమ్మలను భక్తిశ్రద్ధలతో పూజించారు, ఈ సందర్బంగా అరుణ్ యాదవ్ మాట్లాడుతూ వార్డులో అక్క చెల్లలు సంబరంగా...