ప్రకృతిని పూజించే గొప్ప పండుగ బతుకమ్మ

ప్రకృతిని పూజించే గొప్ప పండుగ బతుకమ్మ...! అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి తెలంగాణ సంస్కృతీ, సాంప్రదాయాలకు ప్రతీకగా జరుపుకొనే బతుకమ్మ ప్రకృతిని పూజించే గొప్ప పండుగ అని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. కలెక్టరేట్ లో మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖల మహిళా అధికారులు, ఉద్యోగుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకలలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. ఈ బతుకమ్మ వేడుకలలో కలెక్టరేట్లోని వివిధ శాఖలలో ఉన్న మహిళలంతా కలిసికట్టుగా...