పోషణ మహోత్సవంలో మెదక్ జిల్లాలో ఉత్తమ ప్రతిభ
*పోషణ మహోత్సవంలో మెదక్ జిల్లాలో ఉత్తమ ప్రతిభ* *సోమక్కపేట పాఠశాలకు బెస్ట్ అవార్డు* జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఎంఈఓ పి. విట్టల్ చిలిపిచెడ్.సెప్టెంబర్ 19 మన ప్రజావాణి నియోజకవర్గం ప్రతినిధి 2026న నిర్వహించిన పోషణ మహోత్సవంలో భాగంగా న్యూట్రిషన్ డే కార్యక్రమంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు మెదక్ జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సోమక్కపేటకు బెస్ట్ అవార్డు లభించింది. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును సాధించడం పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది....