పోషకాహారంతోనే సమగ్ర ఆరోగ్యం సాధ్యం
*పోషకాహారంతోనే సమగ్ర ఆరోగ్యం సాధ్యం...* *బండసోమారంలో ఘనంగా పోషణ మాస వారోత్సవాల ముగింపు.* *విద్యార్థులకు ఉచితంగా షూల పంపిణీ చేసిన సర్పంచ్ కటిక జంగయ్య.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 09* యాదాద్రి భువనగిరి జిల్లా బండసోమారం గ్రామ అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం రోజు పోషణ మాసం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కటిక జంగయ్య , పంచాయతీ కార్యదర్శి పద్మారెడ్డి , ఉప సర్పంచ్ రాజు , వార్డు సభ్యులు...