పోషకాహారంతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు
పోషకాహారంతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు గర్భిణీలు, బాలింతలకు తొలి వెయ్యి రోజుల ప్రాధాన్యతపై అవగాహన మొగుళ్లపల్లి, అక్టోబర్ 6 మన ప్రజావాణి : పోషకాహారంతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది పడుతుందని అంగన్‌వాడీ సూపర్‌వైజర్ (గ్రేడ్-1) అరుణాదేవి అన్నారు. మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని న్యూ ఇస్సిపేట-2 అంగన్‌వాడీ కేంద్రంలో 9వ పోషణ మాసం కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ‘మన అంగన్‌వాడీ.. మన బాధ్యత’ అనే అంశంపై అరుణాదేవి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలకు శిశువుల జీవితంలో తొలి వెయ్యి రోజుల ప్రాధాన్యతపై అవగాహన...