పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన వశిష్ఠ పాఠశాల విద్యార్థులు

పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన వశిష్ఠ పాఠశాల విద్యార్థులు ఓపెన్ హౌస్ కార్యక్రమంతో పోలీసుల విధులపై అవగాహన పోత్కపల్లి, అక్టోబర్ 28: ప్రజావాణి ప్రతినిధి: పోలీసుల విధులు, శాంతిభద్రతల పరిరక్షణ, చట్టాల అమలు, ప్రజల రక్షణ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా పోత్కపల్లిలోని వశిష్ఠ ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు చెందిన 5, 6, 7వ తరగతుల విద్యార్థినీ విద్యార్థులు పోత్కపల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాలను పరిశీలించి,...