పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందిన ముగ్గురు పోలీస్ అధికారులు
*పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందిన ముగ్గురు పోలీస్ అధికారులు – వారి సేవలను అభినందించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్..* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* శుక్రవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన చింతల రమేష్ (ఎస్ఐ, మిర్యాలగూడ II టౌన్ పోలీస్ స్టేషన్), శంకర్ రాజు (ఏఎస్ఐ, నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్), వై. రామలింగయ్య (హెడ్ కానిస్టేబుల్, కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్)లను జిల్లా ఎస్పీ...