పోలీస్ కుటుంబాల మధ్య ఘనంగా బతుకమ్మ సంబరాలు

పోలీస్ కుటుంబాల మధ్య ఘనంగా బతుకమ్మ సంబరాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు బతుకమ్మ వేడుకలు దోహదం పోలీసు కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ భూపాలపల్లి, అక్టోబర్ 16 మన ప్రజవాణి: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను శుక్రవారం భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ పోలీసు అధికారులు, సిబ్బంది కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. పూల సోయగాలతో కళకళలాడిన...