పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో బాగంగా రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ & విద్యార్థులకు వ్యాస రచన పోటీలకు ఆహ్వానం
*పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో బాగంగా రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ & విద్యార్థులకు వ్యాస రచన పోటీలకు ఆహ్వానం.. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపిఎస్* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీసు ఫ్లాగ్ డే ను పురస్కరించుకొని నల్లగొండ జిల్లాలో గల ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు “ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ & విద్యార్థుల వ్యాస రచనకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలియజేశారు. పోలీస్...