పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వ్యాసరచన పోటీలు

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వ్యాసరచన పోటీలు ప్రజావాణి రిపోర్టర్ నర్సింహులపేట : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా నర్సింహులపేట మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పోలీసులు వ్యాసరచన పోటీలు నిర్వహించారు.ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను ప్రోత్సహిస్తూ మా తరఫున చిన్నపాటి బహుమతులు అందజేయడం జరిగింది. విద్యార్థుల్లో దేశభక్తి, సామాజిక బాధ్యత, పోలీసుల సేవలు మరియు త్యాగాల పట్ల అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. విద్యార్థులను ప్రోత్సహించిన పోలీస్ శాఖకు ఈ సందర్భంగా ప్రత్యేక...