పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి
పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి! సెయింట్ మేరీస్ హైస్కూల్ విద్యార్థులకు పోలీస్ విధులపై అవగాహన హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం హసన్‌పర్తి,మన ప్రజావాణి:28 పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హసన్‌పర్తి పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఏ. మహేందర్ ఆధ్వర్యంలో సెయింట్ మేరీస్ హైస్కూల్ విద్యార్థులకు పోలీస్ స్టేషన్ సందర్శన (ఓపెన్ హౌస్) కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పనితీరు, పోలీసుల విధులు, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల...