పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం అమరులైన పోలీసు కుటుంబాలకు పోలీస్ శాఖ అండగా ఉంటుంది పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి సుల్తానాబాద్‌లో పోలీసుల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, అక్టోబర్ 28 ప్రజల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సుల్తానాబాద్...