పోలీసు విధులకు ఆటంకం కలిగించిన నలుగురిపై కేసు నమోదు ఎస్సై జక్కుల పరమేశ్వర్

పోలీసు విధులకు ఆటంకం కలిగించిన నలుగురిపై కేసు నమోదు ఎస్సై జక్కుల పరమేశ్వర్ ప్రజావాణి శాయంపేట పోలీస్ స్టేషన్ ముందు రోడ్డుపై కూర్చొని వాహన దారులకు, సామాన్య ప్రజలకు మరియు పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై జక్కుల పరమేశ్వర్ తెలిపారు. సోమవారం ఎస్సై కథనం ప్రకారం స్థానిక పోలీస్ స్టేషన్ ముందు రోడ్డుపై భూపాలపల్లికి చెందిన రోడ్డ రామచందర్, రోడ్డ సరోజన, రోడ్డ శ్యామల, గోవిందపూర్ గ్రామానికి చెందిన ఆడెపు దేవేంద్ర లు కూర్చొని వాహదారులకు, సామాన్య...