పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం నరసింహులపేట పోలీస్ స్టేషన్‌లో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ప్రజా వాణి రిపోర్టర్ నరసింహులపేట: దేశ రక్షణ, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని ఎస్‌ఐ బానోత్ వెంకన్న అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నరసింహులపేట మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు సిబ్బంది సేవలను స్మరించుకున్నారు. ప్రజల రక్షణ కోసం...