పోలీసుల త్యాగాలు, సేవలు చిరస్మరణీయం

పోలీసుల త్యాగాలు, సేవలు చిరస్మరణీయం * శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకం * జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ *మన ప్రజావాణి* *మంచిర్యాల జిల్లా* సమాజంలో శాంతి, సామరస్యం నెలకొల్పడంతో పాటు ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించడంలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని, పోలీసుల త్యాగాలు, సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలకు కమీషనర్ ఆఫ్...