పోలీసుఅమరవీరుల సంస్మరణ దినం
*పోలీసుఅమరవీరుల సంస్మరణ దినం* పోలీసు,ఫ్లాగ్ డే పోలీసుఅమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం వారి సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకం ప్రజల రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను ఎప్పటికీ మరువం ప్రజలకు నిబద్ధతతో సేవ చేయడమే అమరవీరులకు నిజమైన నివాళి అమరవీరుల త్యాగం వృథా కానివ్వం ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం చట్టాన్ని గౌరవిస్తాం న్యాయాన్ని పరిరక్షిస్తాం ప్రజాసేవలో ముందుంటాం. *సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్* సూర్యాపేట,ప్రజావాణి బ్యూరో అక్టోబర్ 21: ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పిస్తూ సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం తమ...