పోరుమామిళ్ల రణరంగం: ఎంపీటీసీ, ఎంపీపీ ఎన్నికల్లో బద్ధశత్రువుల్లా తలపడ్డ టీడీపీ-వైసీపీ శ్రేణులు.. రంగంలోకి దిగి క్లాస్ పీకిన బద్వేల్ ఆర్డీవో
పోరుమామిళ్లలో అక్టోబర్ 23 ప్రజావాణి ఎంపీటీసీ, ఎంపీపీ ఎన్నికల వేళ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనగా,బద్వేల్ ఆర్డీవో చంద్రమోహన్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని తనిఖీ చేసి సర్దుబాటు చేశారు. రాజకీయ వేడి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ,ఎంపీపీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన సమయం నుంచే వాతావరణం ఉద్రిక్తంగా మారింది.స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించేందుకు ఇరు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో,ఉదయం నుంచే భారీ సంఖ్యలో వైసిపి, టిడిపి...