పోరుమామిళ్లలో కలకలం అనుమానాస్పద స్థితిలో ట్రాక్టర్ డ్రైవర్ శంకర్ మృతి.కుటుంబ కలహాలే కారణమా?

రెడ్డి కత్తువ సమీపంలోని మూలగడ్డ వద్ద లభ్యమైన మృతదేహం. తుంబాబావి వీధిలో విషాద ఛాయలు.. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు. పోరుమామిళ్ల (వైఎస్ఆర్ కడప జిల్లా)ఆగస్టు 16 ప్రజావాణి పోరుమామిళ్ల పట్టణంలో శనివారం ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. పట్టణ పరిధిలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికులు మరియు పోలీసులు అందించిన ప్రాథమిక వివరాల ప్రకారం.పోరుమామిళ్ల పట్టణంలోని తుంబాబావి వీధికి చెందిన గంట శంకర్ (35) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు.గంట శంకర్...