పోత్కపల్లి పోలీస్‌స్టేషన్‌లో డీసీపీ ఆకస్మిక తనిఖీ
పోత్కపల్లి పోలీస్‌స్టేషన్‌లో డీసీపీ ఆకస్మిక తనిఖీ ప్రజలతో మర్యాదగా మెలగాలి.. వృద్ధులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి సీసీటీఎన్‌ఎస్ నమోదులో జాప్యం వద్దు : డీసీపీ శ్రీ రామ్‌రెడ్డి ఐపీఎస్ పోత్కపల్లి పెద్దపల్లి డీసీపీ శ్రీ రామ్‌రెడ్డి ఐపీఎస్ గురువారం పోత్కపల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్‌లోని వివిధ విభాగాలను పరిశీలించిన డీసీపీ.. స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు, కేసుల దర్యాప్తు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. తనిఖీలో భాగంగా పోలీస్‌స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్ కౌంటర్, టెక్ టీమ్ విభాగాలను పరిశీలించారు....