పోత్కపల్లిలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
పోత్కపల్లిలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు గాంధీజీ ఆశయాలను కొనసాగించాలి.. యువతకు ఆదర్శంగా నిలవాలి ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఆర్యవైశ్య సంఘం యూత్ ఓదెల మండల అధ్యక్షులు పుల్లూరి పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో, పోత్కపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు పుల్లూరి రాజకుమార్ సారథ్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేసి గాంధీజీ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా గాంధీజీ దేశానికి...