పోత్కపల్లిలో గంజాయి కలకలం.. ఇద్దరు యువకుల అరెస్ట్

పోత్కపల్లిలో గంజాయి కలకలం.. ఇద్దరు యువకుల అరెస్ట్ ! 28 గ్రాముల గంజాయి స్వాధీనం.. విద్యార్థులు, యువతకు విక్రయించేందుకు యత్నం మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతాం: పోత్కపల్లి పోలీసులు పోత్కపల్లి, అక్టోబర్ 16 (ప్రజావాణి ప్రతినిధి): మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాల నియంత్రణకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు చేపడుతున్న చర్యల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 28 గ్రాముల...