పోత్కపల్లికి లోవోల్టేజ్ కష్టాల నుంచి విముక్తి

పోత్కపల్లికి లోవోల్టేజ్ కష్టాల నుంచి విముక్తి సర్పంచ్, ఉప సర్పంచ్ చొరవతో అధిక సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలో కొంతకాలంగా నెలకొన్న లోవోల్టేజ్ సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యను పరిష్కరించాలని గ్రామ సర్పంచ్ అంబాల సారమ్మ, ఉప సర్పంచ్ రజనీకాంత్ గౌడ్ విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు విద్యుత్ శాఖ ఏఈడీ తౌటం రవీందర్‌ను కలిసి గ్రామంలో నెలకొన్న లోవోల్టేజ్ సమస్యను వివరించి, అధిక సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్...