పోచారం గ్రామ ప్రజలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు
పోచారం గ్రామ ప్రజలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు పండుగ సెలవులను పిల్లలు సద్వినియోగం చేసుకోవాలి: ఏడో వార్డు సభ్యుడు ఖంభం మహేష్ కూసుమంచి, అక్టోబర్ 10 (ప్రజావాణి): ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పోచారం గ్రామ ప్రజలకు ఏడో వార్డు సభ్యుడు ఖంభం మహేష్ బతుకమ్మ, విజయదశమి (దసరా) పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు, ఆడపడుచులు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బతుకమ్మ, దసరా పండుగలు ప్రజల మధ్య ఐక్యతను,...