పోచారంలో మంత్రి పొంగులేటి జన్మదిన వేడుకలు
పోచారంలో మంత్రి పొంగులేటి జన్మదిన వేడుకలు బొడ్రాయి వద్ద కేక్ కట్ చేసి.. రక్తదాన శిబిరానికి తరలిన యువకులు కూసుమంచి, ప్రజావాణి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పోచారం గ్రామంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను గ్రామ పెద్దలు, యువకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని బొడ్రాయి వద్ద పెద్ద సంఖ్యలో పాల్గొన్న గ్రామస్థుల సమక్షంలో కేక్ కట్ చేసి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం యువకులు బైక్ ర్యాలీ నిర్వహిస్తూ కూసుమంచి మండల కేంద్రంలో ఏర్పాటు...