పోచమ్మ ఆలయం వద్ద చండీయాగం, …అన్నదానంమాజీ కౌన్సిలర్ కడుపొల్ల మల్లేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం
ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని 6వ డివిజన్ పోచమ్మ ఆలయం వద్ద మాజీ కౌన్సిలర్ కడుపొల్ల మల్లేష్ ఆధ్వర్యంలో చండీయాగం నిర్వహించి, భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఆలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 6వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొక్క ప్రభాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి మహమ్మద్ అబ్దుల్ ఖయ్యూం హాజరయ్యారు. కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యుడు వెంకట్ నారాయణ ముదిరాజ్,...