పోచమ్మ అమ్మవారికి ఆదర్శ్‌రెడ్డి ప్రత్యేక పూజలు
పోచమ్మ అమ్మవారికి ఆదర్శ్‌రెడ్డి ప్రత్యేక పూజలు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు అమ్మవారి దర్శనం శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న పటాన్‌చెరు బీఆర్ఎస్ ఇన్‌చార్జి రామచంద్రాపురం, అక్టోబర్ 13 (ప్రజావాణి): శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రామచంద్రాపురం డివిజన్‌లోని రాయసముద్రం చెరువు సమీపంలో ఉన్న పోచమ్మ ఆలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి ఆదర్శ్‌రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. నవరాత్రి ఉత్సవాల్లో మూడో రోజు అమ్మవారు శ్రీ...